Narayanpet: మక్తల్‌లో ఘనంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Narayanpet: మక్తల్ MPDO ఆఫీస్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ మానస, మార్కెట్ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డి అందజేశారు.
Narayanpet: మక్తల్‌లో ఘనంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
నారాయణ పేట్ జిల్లా : మక్తల్ మండల పరిషత్ కార్యాలయం లో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మక్తల్ తహసీల్దార్ మున్సిపల్ చైర్ పర్సన్ మానస వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మరియు మార్కెట్ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డి గారు మరియు మక్తల్ మండల సర్పంచులు మరియు అధికారులు లబ్ధిదారులు పాల్గొని ఇట్టి కార్యక్రమాలో పాల్గొనడం జరిగింది.
Next Story




