Makthal: చందాపూర్‌లో సొంత ఖర్చుతో నాలుగు మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణం!
Makthal: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్ గ్రామంలో స్వర్గీయ మహాదేవప్ప జ్ఞాపకార్థంగా కౌన్సిలర్ సత్యమ్మ సొంత ఖర్చులతో నాలుగు మినీ వాటర్ ట్యాంకులను నిర్మించారు.
Makthal: చందాపూర్‌లో సొంత ఖర్చుతో నాలుగు మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణం!
మక్తల్: బి. నరేందర్ చందాపూర్ లో నాలుగు మంచి నీటి ట్యాంకులను కట్టించిన 6 వార్డు కౌన్సిలర్ సత్యమ్మ మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు చందాపూర్ గ్రామంలో స్వర్గీయ మహాదేవప్ప గారి జ్ఞాపకార్థంగా నాలుగు మంచి నీటి మినీ వాటర్ ట్యాంక్ లను స్వంత ఖర్చులతో కట్టించిన కౌన్సిలర్ సత్యమ్మ గారు. ఇట్టి మినీ వాటర్ ట్యాంక్‌లను బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య గారు, కౌన్సిలర్ సత్యమ్మ గారు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు, కౌన్సిలర్లు రహీమ్ పటేల్ గారు, టప్ప కృష్ణగారు కమిషనర్ రాజయ్య గారు,Ae నాగ శివ గారు,Ao సుదర్శన్ గౌడ్ గారు,మాజీ కౌన్సిలర్ మొగిలప్ప, గ్రామస్తులు చందాపూర్ రాము, లక్ష్మణ్, కొండయ్య, సిరిపే రాజు, నాగరాజు, నరసింహులు, మేస్త్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




