Wanaparthy: అప్పుల బాధతో దారుణం.. కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి

Wanaparthy: అప్పుల బాధ, లోన్ సంస్థల వేధింపులతో నిండు కుటుంబం ఆత్మహత్య. సెల్ఫీ వీడియోలో లోన్ రికవరీ ఏజెంట్ల తీరుపై బాధితుని ఆవేదన.

S.NAGESH, WANAPARTHY
Published on: 27 May 2026 12:24 PM IST
Wanaparthy
X

Wanaparthy: అప్పుల బాధతో దారుణం.. కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి

Wanaparthy: సెల్ఫీ వీడియోలో బాధితుని మాటలు.. హోమ్ లోన్స్ బాధ భరించలేకపోతున్నాను.. అప్పులు ఇచ్చినవారు ఇచ్చినవారు మానసికంగా ఇబ్బందుల గురి చేస్తున్నారు.. అప్పులు తీర్చేందుకు సమయం కావాలని లాయర్ ఆశ్రయించడానికి వెళితే ఐపీ పెట్టడానికి వెళ్ళాడని నన్ను దూషిస్తున్నారు. నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు.. నా పిల్లల్ని నా భార్యను చంపి నేను చనిపోతున్నాను. ఇప్పుడు అందరికల్లు చల్లబడ్డాయా.. మామిడి తోట శ్రీనివాసరావు, సాయి సార్ గణేష్ సార్ నేను మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయలేదు.. హోమ్ లోన్ వాళ్లు మనుషులను ఇబ్బందులకు గురి చేయొద్దు.. అప్పు ఉన్నాడంటూ ఇంటి గోడపై రాయించి ఇంటిని సీజ్ చేశారు.. ఇంట్లో ఉన్న వెండి బంగారు ఆభరణాలను తీసుకువెళ్లారు.. అప్పులు తీసుకున్న వాళ్లను అర్థం చేసుకోండి.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY