Nagarkurnool: నాగర్‌కర్నూల్ కోర్టులో ‘మీడియేషన్ 3.0’ పోస్టర్ ఆవిష్కరణ!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ కోర్టులో ‘మీడియేషన్ 3.0’ పోస్టర్ ఆవిష్కరణ మధ్యవర్తిత్వంతో వివాదాలు సులువుగా పరిష్కారమవుతాయి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి డి. రమాకాంత్ వెల్లడి.
Nagarkurnool: నాగర్‌కర్నూల్ కోర్టులో ‘మీడియేషన్ 3.0’ పోస్టర్ ఆవిష్కరణ!
నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మీడియేషన్ 3.0 పోస్టర్ ఆవిష్కరణ, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మీడియేషన్ 3.0 కార్యక్రమం, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డి. రమాకాంత్, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం సులభతరం – డి. రమాకాంత్, మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని వెల్లడి.
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించిన కేసులకు న్యాయపరమైన గుర్తింపు ఉంటుందని స్పష్టం, చిన్న చిన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలి – నసీమ సుల్తాన, మధ్యవర్తిత్వంతో కోర్టులపై పని భారం తగ్గుతుందని వ్యాఖ్య, మిగతా కేసుల విచారణకు మరింత సమయం లభిస్తుందని వెల్లడి, కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ సెషన్స్ జడ్జి నసీమ సుల్తాన. కార్యక్రమంలో పాల్గొన్న డీఎల్ఎస్ఏ సెక్రటరీ నిహారిక, సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య పాల్గొనడం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మీడియేషన్ 3.0 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం.




