Kollapur: మొలచింతలపల్లిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి!
Kollapur: మొలచింతలపల్లికి చెందిన గోదా పల్లవి గుండెపోటుతో మృతి చెందగా, మంత్రి జూపల్లి కృష్ణారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Kollapur: మొలచింతలపల్లిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి!
Kollapur: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని మొలచింతలపల్లి గ్రామానికి చెందిన గోదా పల్లవి గుండెపోటుతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
వారి కుటుంబానికి ధైర్యంగా ఉంటామని కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం గారుమరియు 19 వార్డు కౌన్సిలర్ లహరి వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేశారు.




