Dharoor: గద్వాలలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమ్మ!
Dharoor: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో పూర్తి చేసిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు.
Dharoor: గద్వాలలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమ్మ!
Dharoor: ఈరోజు గద్వాల నియోజకవర్గం, ధరూర్ మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.
ధరూర్ మండలం కేంద్రంలో గ్రామానికి చెందిన పరశురాముడు కు మంజూరు కావడం జరిగినది.నేడు ఇల్లు నిర్మాణం చేసుకొని నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది .
Next Story




