Devarakadra: సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కీలక భేటీ!

Devarakadra: నియోజకవర్గంలో బ్రహ్మోస్ మిస్సైల్ యూనిట్ ఏర్పాటు విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 27 Jun 2026 4:52 PM IST
Devarakadra
X

Devarakadra: సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కీలక భేటీ!

బ్రహ్మోస్ మిస్సైల్ యూనిట్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి ని కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

దేవరకద్ర:దేవరకద్ర నియోజకవర్గంలో బ్రహ్మోస్ మిస్సైల్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి, ఇటీవల రక్షణ శాఖ మంత్రిని కలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి.

నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, ఈ సందర్భంగా త్వరితగతిన బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ని కోరారు.

బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటు వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నందున.

ఈ ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి ని కోరిన ఎమ్మెల్యే జియంఆర్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story