Achampet: డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే!

Achampet: మన్ననూర్‌లో 220/33 కేవీ సబ్‌స్టేషన్ భూమిపూజకు వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 13 Oct 2026 5:11 PM IST
Achampet
X

Achampet: డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే!

Achampet: రేపటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని రేపు 220/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి విచ్చేస్తున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ భట్టి విక్రమార్క పనుల ఏర్పాట్లను పరిశీలించిన.

TPCC ఉపాధ్యక్షులు,DCC అధ్యక్షులు& అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు, తదితరులు,పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA