Velldanda: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 10 వేల ఆర్థిక సహాయం
Velldanda: జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన పేదింటి యువతి మేఘన వివాహానికి మాజీ సింగల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు రూ. 10 వేల ఆర్థిక సాయం.
Velldanda: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 10 వేల ఆర్థిక సహాయం
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన మేఘన వివాహానికి వెల్దండ మాజీ సింగల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
10వేల రూపాయల ను మేఘన తల్లిదండ్రులకు మాజీ సర్పంచ్ శేఖర్ ముది రాజ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు నారాయ్య యాదవ్ వెంకటయ్య గౌడ్ రాములు రాజు పాండు తదితరులు పాల్గొన్నారు.




