Achampet: అచ్చంపేటలో నేటి నుంచి డిప్యూటీ సీఎం భట్టి పర్యటన!

Achampet: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 13 Oct 2026 5:10 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేటలో నేటి నుంచి డిప్యూటీ సీఎం భట్టి పర్యటన!

అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు విద్యుత్, రహదారులు, ఆలయ నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA