Uppununthala: బైక్‌కు బర్రె అడ్డురావడంతో ప్రమాదం: నరసింహారెడ్డి మృతి!

Uppununthala: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మైల్‌స్టోన్ స్కూల్ వద్ద బైక్‌కు బర్రె అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలాపూర్‌కు చెందిన తిప్పర్తి నరసింహారెడ్డి మృతి చెందారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 12 Oct 2026 10:07 PM IST
Uppununthala
X

Uppununthala: బైక్‌కు బర్రె అడ్డురావడంతో ప్రమాదం: నరసింహారెడ్డి మృతి!

ఉప్పునుంతల: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని మైల్ స్టోన్ స్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన తిప్పర్తి నరసింహ రెడ్డి మృతి చెందారు. బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా బర్రె అడ్డురావడంతో అదుపుతప్పి రోడ్డుపై బలంగా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA