Achampet: అచ్చంపేట వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు!
Achampet: అచ్చంపేట వై జంక్షన్ వద్ద బైక్కు గేదె అడ్డురావడంతో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీపీ మద్దెల రామనాథం పరామర్శించి ఆసుపత్రికి తరలించారు.
Achampet: అచ్చంపేట వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు!
అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో Y జంక్షన్ దగ్గర అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులకు బైక్ పై వెళ్తుండగా ఆకస్మాత్తుగా గేదె రావడం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యక్తులను పరామర్శించే ప్రైవేటు వాహనంలో గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని అచ్చంపేట మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దెల రామనాథం గారు పరామర్శించి వారిని ఆసుపత్రికి తరలించే మెరుగైన వైద్యం అందించాలని సూచించడం జరిగింది.




