Nagarkurnool: జంగయ్య యువసేన ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న కుటుంబానికి చేయూత!
Nagarkurnool: నాగర్ కర్నూల్: బొల్లంపల్లిలో మృతి చెందిన మొక్కరాల బాలమ్మ కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్.
Nagarkurnool: జంగయ్య యువసేన ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న కుటుంబానికి చేయూత!
Nagarkurnool: మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనీ గ్రామానికిచెందిన మొక్కరాల బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న జియాగూడ యాదవ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మృతురాలి కుటుంబానికి జంగయ్య యువసేన ద్వారా 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జంగన్న యువసేన సభ్యులు ఆలే నరేష్ యాదవ్, నాగిల్ల సాయిరాం, జంగయ్య, శ్రీశైలం తదితరులు ఉన్నారు




