Nagarkurnool: జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.చిన్ను నాయక్ ఎన్నికయ్యారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 27 Aug 2026 7:34 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

నాగర్ కర్నూలు: జిల్లా పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జిల్లా పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం:

అధ్యక్షుడు: కె.చిన్ను నాయక్( హెడ్ కానిస్టేబుల్)

ఉపాధ్యక్షులు: వై అశోక్ రెడ్డి( సర్కిల్ ఇన్స్పెక్టర్ ), ఎం. రాములు( సబ్ ఇన్స్పెక్టర్)

కార్యదర్శి: జి.మాధవరెడ్డి( సబ్ ఇన్స్పెక్టర్)

జాయింట్ సెక్రెటరీ: ఎం. రమేష్( కానిస్టేబుల్)

ఆర్గనైజింగ్ సెక్రటరీ: ఎస్ రాములు (కానిస్టేబుల్)

ట్రెజరర్: జి. శ్రీనివాసులు( కానిస్టేబుల్)

యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు: రవివర్మ ( కానిస్టేబుల్), నాగరాజు( హెడ్ కానిస్టేబుల్), శారద ( కానిస్టేబుల్), శ్రీనయ్య ( కానిస్టేబుల్), కిషోర్ రెడ్డి ( కానిస్టేబుల్), హరిలాల్ ( కానిస్టేబుల్).

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story