Nagarkurnool: మద్దిమడుగులో మంత్రి లక్ష్మణ్ పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

Nagarkurnool: నాగర్‌కర్నూల్ మద్దిమడుగు, అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్; ఆలయ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 23 Nov 2026 10:19 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మద్దిమడుగులో మంత్రి లక్ష్మణ్ పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు అబ్బతి ఆంజనేయ స్వామినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు,26వ తేదీ సంత్ సేవలల్ విగ్రహానికి భూమి పూజ చేయడానికి అదేవిధంగా మాధ్యమడుగు ఆంజనేయస్వామి దేవాలయానికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వస్తుండటంతో అక్కడి స్థలాని పరిశీలించారు, ఎలిపాడ్ పనులను పర్యవేక్షణ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దిమడుగులో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు, ఈ దేవాలయానికి ఒకవంద యాభై కోట్లు మంజూరు చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. అచ్చంపేటలో జరిగే బహిరంగ సభ స్థలాని పరిశీలించారు,అనంతరం అచ్చంపేటలో ఎలిపాడ్ పనులను పర్యవేక్షణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ గిడ్డంగుల మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి,వేముల వీరేశం ఎమ్మెల్యే, బిల్య నాయక్ ఎమ్మెల్యే,బాలు నాయక్ ఎమ్మెల్యే, శంకర్ నాయక్ ఎమ్మెల్సీ,నాగర్ కర్నూల్ ఎస్పీ.సబ్ కలెక్టర్ సలోని చాబ్రా,స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ.మద్దిమడుగు దేవాలయం రాములు తదితర అధికారులు పాల్గొన్నారు

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL