Veldanda: ఘనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా సంజీవ్ యాదవ్ జన్మదిన వేడుకలు
Veldanda: వెల్దండలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా సంజీవ్ యాదవ్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Veldanda: ఘనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా సంజీవ్ యాదవ్ జన్మదిన వేడుకలు
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కాంగ్రెస్ యువ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా సంజీవ్ యాదవ్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు వేడుకల్లో ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొనిసంజీవ యాదవ్ ను శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు అభిమానులు యువత ప్రత్యేకంగా తయారుచేసిన కేకు ను సంజీవ యాదవ్ చేత కట్ చేయించి తినిపించారు కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు యన్నo భూపతి రెడ్డి , ఆర్యవైశ్య సంఘ జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హరి కిషన్ నాయక్, జియాగూడ యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పుల్లయ్య నారాయణ, అలీ , రషీద్, పూల్ సింగ్, అంజయ్య, శ్రీనివాస్,, తో పాటు పలు గ్రామాల సర్పంచులు, గిరిజన నేతలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




