Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో 1972 ఎస్సెస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ నేషనల్ హైస్కూల్‌లో 1972 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో 1972 ఎస్సెస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం!
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ నేషనల్ హైస్కూల్‌లో 1972 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, 55 సంవత్సరాల తర్వాత తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు బాల్య మిత్రులతో పాఠశాల జ్ఞాపకాలను పంచుకోవడం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది: అబ్దుల్లా ఖాన్.
నేటి మానవ జీవితం అనేక బాధ్యతలు, మానసిక సంఘర్షణలతో కొనసాగుతోందన్న నేషనల్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆత్మీయ సమ్మేళనాలు నిరాశ, నిస్పృహల నుంచి కొంత ఊరట కలిగిస్తాయని వెల్లడి. పాఠశాలను మరవకుండా 55 ఏళ్ల తర్వాత సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్న అబ్దుల్లా ఖాన్, పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువులు, విద్యా సంఘ సభ్యులకు ఘన సన్మానం.
గురువులు సాంబయ్య, సుందరాచారి, అబ్దుల్లా ఖాన్, హఫీజ్ ఖాన్‌లకు సన్మానం. జాతీయ విద్యా సంఘ సభ్యులు జీ.వీ. సుబ్బారావు, మునీంద్రనాథ్, శ్రీధర్‌లకు సత్కారం, ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, వహీద్ ఖాన్, విశ్వేశ్వరయ్య, మురళీధర్ రావు, ఆర్. సత్యంలకు సన్మానం, పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు రఘుపతి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనం.
కార్యక్రమంలో కపిలవాయి అశోక్ బాబు, ఎస్. రామ్ చందర్ రావు, ఇమాముద్దీన్, బొడ్డు చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి, లక్ష్మయ్య, ప్రసాద్ రావు, సీతా, నవనీత, జెసిక, నరసింహారావు తదితరుల పాల్గొనడం.




