Nagarkurnool: యూజీడీ పనులకు రూ. 40 కోట్ల అదనపు నిధులు మంజూరు
Nagarkurnool: నాగర్కర్నూల్ పట్టణాభివృద్ధికి రూ. 40 కోట్ల యూజీడీ నిధులు మంజూరు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు.
Nagarkurnool: యూజీడీ పనులకు రూ. 40 కోట్ల అదనపు నిధులు మంజూరు
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ UGD సదుపాయం లేని ప్రాంతాల్లో మిగిలిన పనులను చేపట్టేందుకు ₹40 కోట్ల అదనపు నిధులకు ప్రభుత్వం అనుమతి...
నాగర్కర్నూల్ పట్టణ అభివృద్ధికి ₹40 కోట్ల నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కి, గౌరవ ఎమ్మెల్యే డా. కుచుకుళ్ల రాజేష్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.




