Veldanda: ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డిపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన సర్పంచ్.
Veldanda: ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కోడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత పెద్దలు తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తిరుపతి రెడ్డి అమ్మమ్మ గారు ఊరు లింగారెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా ఆధ్వర్యంలో తాను చిన్నప్పుడు తప్పటడుగులు వేసినా అమ్మమ్మ స్వగ్రామం గ్రామంలో అభిమానులు నాయకులు కార్యకర్తలు ప్రజలు సమక్షంలో కేకు కట్ చేసి సంబరం చేసుకున్నారు ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో , పెద్దలు కుపిరెడ్డి రాఘవరెడ్డి మైల సుధాకర్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య వార్డు సభ్యులు వట్టెపు అల్లాజి, మల్లేపాకుల పుష్పమ్మ, అకినమోని మల్లేష్, మహ్మద్ జావీద్, నేతలు మల్లేపాకుల శేఖర్, ముడి లక్ష్మయ్య, ఐనాల దేవదానం, పబ్బు నిరంజన్, కొప్పు దానయ్య, మహ్మద్ రహీం, పబ్బు కాశన్న, పబ్బు శ్రీకాంత్, జోగు ఆదాము, మల్లేపాకుల లాజర్, జోగు ప్రశాంత్, జోగు లింగమయ్య, జోగు దేవయ్య మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.




