Achampet: టైగర్ రిజర్వ్‌లో పర్యాటకులకు ప్రత్యక్షమైన బెంగాల్ టైగర్!
Achampet: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సఫారీలో పర్యాటకులకు బెంగాల్ టైగర్ ప్రత్యక్షమైంది. పులిని చూసి పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.
Achampet: టైగర్ రిజర్వ్‌లో పర్యాటకులకు ప్రత్యక్షమైన బెంగాల్ టైగర్!
Achampet: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సఫారీలో పర్యాటకులకు బెంగాల్ టైగర్ ప్రత్యక్షమైంది. పచ్చని అడవిలో రోడ్డు, పొదల మధ్య సంచరిస్తున్న పులిని చూసి పర్యాటకులు ఆనందించారు. దాని కదలికలను కెమెరాల్లో బంధించారు. పులుల సంరక్షణతో అడవిలో వన్యప్రాణుల సంచారం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.




