Nagarkurnool: కల్వకుర్తి మండలం బెక్కర గ్రామంలో ఉప్పల వెంకటేష్ మానవత్వం

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కర గ్రామానికి చెందిన దార ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేసింది

SRI SAILAM, KALWAKURTHY
Updated on: 1 Oct 2026 9:55 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: కల్వకుర్తి మండలం బెక్కర గ్రామంలో ఉప్పల వెంకటేష్ మానవత్వం

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ - ఉప్పల వెంకటేష్ సహకారంతో మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం:

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని *బెక్కర గ్రామం దార ఎల్లమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న *ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేంరెడ్డి శేఖర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ దార వెంకటయ్య,గోరటి ఉషన్న, ప్రభాకర్ రెడ్డి,నాగమ్మ,నిరంజన్,చిన్న మల్లేష్, యువకులు ,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY