Macharla: గట్టు మండలం మాచర్లలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి!
Macharla: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
Macharla: గట్టు మండలం మాచర్లలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి!
Macharla: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు బుధవారం రాత్రి మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.23,450 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గట్టు ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు.
Next Story




