Mahabubnagar: భూత్పూర్ వద్ద ఎన్‌హెచ్ 44పై బస్సు బోల్తా 21 మందికి గాయాలు!
Mahabubnagar: మహబూబ్‌నగర్ భూత్పూర్ వద్ద NH-44పై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Mahabubnagar: భూత్పూర్ వద్ద ఎన్‌హెచ్ 44పై బస్సు బోల్తా 21 మందికి గాయాలు!
Mahabubnagar: మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద ఎన్ హెచ్ 44 పై రోడ్డు ప్రమాదం.
హైదరాబాదు నుండి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
21 మందికీ గాయాలు.
క్షత గాత్రులను హైదరాబాద్ తరలింపు.
Next Story




