Vikarabad: వికారాబాద్‌లో వర్షానికి కూలిన ఇల్లు: తప్పిన ప్రాణనష్టం
Vikarabad: వికారాబాద్ గిరిగేట్ పల్లిలో వర్షానికి లక్ష్మయ్య ఇల్లు కూలిపోయింది. సర్వస్వం కోల్పోయిన ఆ పేద కుటుంబానికి తక్షణ సాయం అందించాలని కోరుతున్నారు.
Vikarabad: వికారాబాద్‌లో వర్షానికి కూలిన ఇల్లు: తప్పిన ప్రాణనష్టం
వికారాబాద్: మున్సిపల్ పరిధిలో గల గిరిగేట్ పల్లిలో రాత్రి వర్షానికి ఇల్లు కూలిపోయింది"
బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గిరిగేట్ పల్లి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పులుగు లక్ష్మయ్య ఇల్లు పూర్తిగా కూలిపోయింది.
వర్షం కారణంగా గోడలు, పైకప్పు కూలడంతో ఇంట్లోని సామాగ్రి మొత్తం దెబ్బతింది.
అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులెవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
బాదిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి
Next Story




