Nagarkurnool: దేనా దాదా బాపు మహారాజ్ ఆలయ నిర్మాణానికి విరాళం!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లిలో నిర్మిస్తున్న శ్రీశ్రీ దేనా దాదా బాపు మహారాజ్ ఆలయ నిర్మాణానికి రవీందర్ నాయక్ రూ.8,016 విరాళంగా అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Sept 2026 8:49 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: దేనా దాదా బాపు మహారాజ్ ఆలయ నిర్మాణానికి విరాళం!

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీ దేనా దాదా బాపు మహారాజ్ ఆలయానికి వెల్దండ మండల పరిధిలోని పిల్లి కాలోని తండాకు రవీందర్ నాయక్ 8016 వేల రూపాయలు విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రవీందర్ నాయక్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాందాస్ నాయక్ పెద్దాపూర్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ దేశీయ నాయక్ రఘు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY