Padakal: పడకల్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్!

Padakal: తలకొండపల్లి మండలం పడకల్ పాఠశాలలో సర్పంచ్ సునీత మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. త్వరలోనే యూనిఫామ్‌లు, షూలు అందజేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 7 Aug 2026 5:05 PM IST
Padakal
X

Padakal: పడకల్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్!

పడకల: ప్రభుత్వ పాఠశాలలో మధ్యన భోజనం పరిశీలించిన సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి-------------రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం *పడకల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన అనంతరం పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయ ఆని విద్యార్థినీ, విద్యార్థులకు, అడిగి తెలుసుకున్న గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలకు ప్రభుత్వం నుండి వచ్చే యూనిఫామ్ లు షూ త్వరలో విద్యార్థి విద్యార్థులు పంపిణీ చేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వార్డు సభ్యులు వాజిద్ గ్రామస్తులు పాల్గొన్నారు...

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story