Kottakota: అర్ధనారీశ్వరి అలంకారంలో శ్రీ అంబా భవాని అమ్మవారి దర్శనం!

Kottakota: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొత్తకోట భవానీ శంకర ఆలయంలో శ్రీ అంబా భవాని అమ్మవారు అర్ధనారీశ్వరి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 14 Oct 2026 12:17 PM IST
Kothakota
X

Kothakota: అర్ధనారీశ్వరి అలంకారంలో శ్రీ అంబా భవాని అమ్మవారి దర్శనం!

Kothakota: కొత్తకోట పట్టణంలోని శ్రీ భవానీ శంకర దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అంబా భవాని అమ్మవారిని అర్ధనారీశ్వరి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA