Kottakota: మహా చండీ దేవి అలంకారంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు!
Kottakota: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొత్తకోట శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మహా చండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Kottakota: మహా చండీ దేవి అలంకారంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు!
Kottakota: పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు బుధవారం అమ్మవారిని శ్రీ మహా చండీ దేవిగా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.




