Gadwal: అనంతపురం గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడి మృతిపై అనుమానాలు!

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం శివారులో గుంటూరుకు చెందిన అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

GOKARANNA,  GADWAL
Published on: 25 Aug 2026 9:06 PM IST
Gadwal
X

Gadwal: అనంతపురం గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడి మృతిపై అనుమానాలు!

గద్వాల: గద్వాల మండలం అనంతపురం గ్రామ శివారులో అశోక్‌ (45)అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన అశోక్‌ గత కొన్నేళ్లుగా అనంతపురం ఉంటూ కొత్తగా నిర్మించే ఇండ్లకు(అరలు) నిర్మిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

మృతుని ఒంటిపై గాయాలు ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు గద్వాల రూరల్‌ పోలీసులు సమాచారం అందించగా.. పోలీసులు అక్కడి చేరుకుని సంఘటన స్థలాని పరిశీలించి మృతదేహాని జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story