Achampet: సీఎం పర్యటన.. మద్దిమడుగు, నల్లమలలో కట్టుదిట్టమైన భద్రత!
Achampet: సీఎం రేవంత్ రెడ్డి అమ్రాబాద్ నల్లమల్ల పర్యటన నేపథ్యంలో అచ్చంపేట, మద్దిమడుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు. ప్రత్యేక బలగాలతో భద్రత ఏర్పాట్లు.
Achampet: సీఎం పర్యటన.. మద్దిమడుగు, నల్లమలలో కట్టుదిట్టమైన భద్రత!
Achampet: అచ్చంపేటలో సీఎం పర్యటన. కట్టుదిట్టమైన భద్రత. మద్దిమడుగు, అచ్చంపేటలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు.
సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అమ్రాబాద్ నల్లమల్లలో రెండవసారి ఆగనున్నారు. సీఎం రాక సందర్భంగా మద్దిమడుగు, అచ్చంపేట ప్రాంతాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రత చర్యలను కట్టుదిట్టం చేసింది.
రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక పోలీసులను రప్పించి, సీఎం సభ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నల్లమల ప్రాంతం పోలీసుల అధీనంలోకి వెళ్లింది.




