Kalwakurthy: జంగమ్మ కుటుంబానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో మృతిచెందిన ఉప్పునుంతల జంగమ్మ కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తక్షణ ఆర్థిక సహాయం అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Sept 2026 11:28 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: జంగమ్మ కుటుంబానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం!

Kalwakurthy: ఎల్లికల్ గ్రామంలో ఉప్పునుంతల జంగమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది.

ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మద్దెల వెంకటయ్య,ఆరకంటి పరమేశ్,ఉప్పల టీమ్ సబ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడేల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY