Urkonda: మృతుడి కుటుంబానికి DNR రూ.5,000 ఆర్థిక సాయం

Urkonda: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాధారంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కొండపల్లి సుమంత్ కుటుంబానికి కాంగ్రెస్ నేత DNR రూ.5000 ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 13 Sept 2026 3:36 PM IST
Urkonda
X

Urkonda: మృతుడి కుటుంబానికి DNR రూ.5,000 ఆర్థిక సాయం

ఊర్కొండ: మండలంలోని మాధారం గ్రామానికి చెందిన కొండపల్లి సుమంత్ ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, DNR యువసేన సభ్యులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY