Veldanda: వెల్దండలో సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డికి ఘన సత్కారం

Veldanda: వెల్దండలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డిని డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి, స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 18 Oct 2026 10:50 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డికి ఘన సత్కారం

నాగర్ కర్నూలు జిల్లా: వెల్దండ మండల కేంద్రంలో సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డిని డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి,ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, రిటైర్డ్ టీచర్ కృష్ణారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY