Veldanda: వెల్దండ పేద కుటుంబానికి అండగా నిలిచిన గోలి శ్రీనివాస్ రెడ్డి
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా రాచూర్ గ్రామానికి చెందిన మల్లోజు మంజుల ఇంటి నిర్మాణానికి ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.10,000 సహాయం అందించారు.
Veldanda: వెల్దండ పేద కుటుంబానికి అండగా నిలిచిన గోలి శ్రీనివాస్ రెడ్డి
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ, మండలం రాచూర్ గ్రామానికి చెందిన మల్లోజు మంజుల ఇంటి నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులోనూ తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, నాయకులు బుచ్చిబాబు, గూళ్ల వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.




