Veldanda: బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తోటి స్నేహితునికి రూ.55 వేల ఆర్థిక సాయం
Veldanda: గుండాల గ్రామ ఉప సర్పంచ్ కొమ్ము లింగమయ్య బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరగా, ఆయన తోటి స్నేహితులు స్పందించి రూ.55,000 ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు.
Veldanda: బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తోటి స్నేహితునికి రూ.55 వేల ఆర్థిక సాయం
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కొమ్ము లింగమయ్య బ్రెయిన్ స్ట్రోక్ గురైన కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు తోటి మిత్రునికి చేయూత చేసి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు మేమున్నాము ఉన్నాము ధైర్యం ఉండాలని భరోసా కల్పించారు.
కల్పించి కొమ్ము లింగమయ్య భార్యకు కవితకు కలిసి లింగమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని అనంతరం స్నేహితులు చేయూత చేసిన 55000 ఆర్థిక సహాయం అతని భార్య అందజేశారు ఈ కార్యక్రమంలో మహేష్ కృష్ణ లవకుశ బాలకృష్ణ విజయ్ మల్లేష్ వెంకటయ్య ప్రవీణ్ శివ తదితరులు పాల్గొన్నారు.
Next Story




