Veldanda: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్
Veldanda: వెల్దండ మండల కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్య గౌడ్ భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
Veldanda: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్
వెల్దండ: వెల్దండ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేదల సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ అన్నారు వెల్దండ మండల కేంద్రానికి చెందిన యాదమ్మ మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లకు సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ భూమి పూజ చేసి ముగ్గు పోసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి ల సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను వార్డు నెంబర్ సభ్యులు గుద్దేటి కిష్టాల్ ముదిగొండ రమేష్ శేఖర్ పిల్లి దేవేందర్ మల్లేశ్వరి రంగనాథం సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిష్టయ్య తిరుపతి రెడ్డి ఎండి రషీద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్ గోరేటి భరత్ డేవిడ్ మహేందర్ ఎండి మన్సూర్ ఈదులపల్లి శ్రీనివాసులు నాని ఎండి అల్లాజి తదితరులు పాల్గొన్నారు.




