Veldanda: మృతుని కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం: జూపల్లి భాస్కర్ రావు!

Veldanda: చారకొండ మండలం జేపల్లిలో మృతి చెందిన మాడుగుల గెల్వయ్య కుటుంబానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Sept 2026 10:50 PM IST
Veldanda
X

Veldanda: మృతుని కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం: జూపల్లి భాస్కర్ రావు!

Veldanda: మండలంలోని జేపల్లి గ్రామపంచాయతీకి చెందిన మాడుగుల గెల్వయ్య ఇటీవల ఆకస్మికంగా మరణించడం జరిగినది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న బిఆర్ఎస్ నేత వెల్దండ సింగిల్ విండో చైర్మన్ శ్రీ జూపల్లి భాస్కర్ రావు తన వంతుగా బాధ్యత 5000/-ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగినది..

ఈ కార్యక్రమంలో జూపల్లి గ్రామ సర్పంచి జగపతి గారు, జేపల్లి ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ బాలేమియా వంకేశ్వరం మధు , దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ వంకేశ్వరం రమేష్ , బీ lఆర్ఎస్ నాయకులు మాడుగుల ప్రశాంత్, కార్యకర్తలు లు కార్యక్రమంలో పాల్గొని ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగినది.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story