Veldanda: దీపావళి పండుగ శుభాకాంక్షలు సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్!
Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్. సురక్షితంగా వేడుకలు జరపాలని పిలుపు.
Veldanda: దీపావళి పండుగ శుభాకాంక్షలు సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్!
Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ గ్రామ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ గ్రామ ప్రజల అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ”మీ జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, వెలుగు పండుగ అందరికీ సుఖశాంతులను తీసుకురావాలని కోరుకుంటున్నాను.
వాతావరణ కాలుష్యం, శబ్ధ కాలుష్యం తక్కువగా ఉత్పత్తి చేసే టపాసులు మాత్రమే కాల్చి, నూనే దీపాలు వెలిగించి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి” అని సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ అన్నారు నిబంధనలను పాటించి, జాగ్రత్తలు తీసుకుంటూ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా జరుపుకోవాలని కోరారు.




