Veldanda: ఘనంగా యువ నాయకుడు శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు
Veldanda: వెల్దండ మండల కేంద్రంలో నారాయణపూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు శ్రీను నాయక్ జన్మదిన వేడుకలను నాయకులు, జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు.
Veldanda: ఘనంగా యువ నాయకుడు శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన యువ నాయకులు శ్రీను నాయక్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా శాలువులతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమనగల్ కౌన్సిలర్ సభ్యులు పాపిశెట్టి రామ్ తోపాటు వెల్దండ మండల జర్నలిస్టులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించినారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ నాయక్ జర్నలిస్టులు మిర్యాల రాజయ్య బొమ్మిశెట్టి శ్రీనివాసులు రామకృష్ణ శ్రీశైలం తో పాటు తదితరులు ఉన్నారు.
Next Story




