Veldanda: వెల్దండ మండల కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, నిమజ్జనం
Veldanda: వెల్దండ మండల కేంద్రంలో మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఆటపాటలతో సందడి చేసి కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
Veldanda: వెల్దండ మండల కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, నిమజ్జనం
వెల్దండ: వెల్దండ మండల కేంద్రంలో మహిళలు బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా మహిళలు,
ఎంతో భక్తిశ్రద్ధలతో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆట పాటలతో ఆడి పాడి సాయంత్రం బతుకమ్మ కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




