Wanaparthy: హరీశ్, నిరంజన్‌లకు ప్రజలే బైబై చెప్పారు: మేఘారెడ్డి!

Wanaparthy: మాజీ మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి జూపల్లి సమక్షంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 3 Nov 2026 10:26 PM IST
Wanaparthy
X

Wanaparthy: హరీశ్, నిరంజన్‌లకు ప్రజలే బైబై చెప్పారు: మేఘారెడ్డి!

వనపర్తి: నిన్న పెద్ద‌మంద‌డి మండ‌లం అల్వాల గ్రామంలో మాజీ మంత్రులు హ‌రీష్ రావు , నిరంజ‌న్ రెడ్డి లు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా మాట్లాడారు . రైతుల సంక్షేమం , పాల‌మూరు అభివ్రుద్ది కాంక్ష‌తో ప‌నిచేసే రేవంత్ రెడ్డి కి బైబై చెప్పాలా తెలంగాణ ప్ర‌జ‌లు మీకు బైబై చెప్పే ఇంటి ద‌గ్గ‌ర కూర్చోబెట్టింరు.

ప్ర‌భుత్వం క‌రువు మండ‌లాలు ప్ర‌క‌టించింది. అందుకు సంబందించి గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. నంబ‌ర్ 4 గా చెప్పుకునే పెద్ద మ‌నిషి రికార్డుల‌ను తారుమారు చేసేలా త‌ప్పుడు మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు . వ‌న‌ప‌ర్తి జిల్లాలో సాగునీటి వ‌న‌రులు ఏర్పాటు చేసిందే కాంగ్రేస్ పార్టి, నంబ‌ర్ 4 అనుకునే వ్య‌క్తికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీ ఫామ్ కూడా రాదు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY