Chintalamanepalli: చింతలమానేపల్లిలో చేయూత పింఛన్ల తనిఖీ: డీపీవో!
Chintalamanepalli: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చేయూత పింఛన్లను డీపీవో బిక్షపతి గౌడ్, ఎంపీడీవో సత్యనారాయణ పరిశీలించి వెరిఫికేషన్ చేశారు.
Chintalamanepalli: చింతలమానేపల్లిలో చేయూత పింఛన్ల తనిఖీ: డీపీవో!
చింతలమానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో చేయూత పింఛన్లను వెరిఫికేషన్ చేశారు.
తనిఖీ చేసిన గ్రామ పంచాయతీలు:
మండలంలో బాబాసాగర్, రుద్రాపూర్, బాలాజీ అనుకోడ, రవీంద్ర నగర్ రనవెల్లి, బూరెపల్లి గ్రామ పంచాయతీల్లో చేయూత పెన్షన్లను ఎంపిడిఓ సత్యనారాయణ తో కలిసి dpo బిక్షపతి గౌడ్ తనికి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




