Bellampally: ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ షాట్‌తో కిరాణా దుకాణంలో మోసం

Bellampally: బెల్లంపల్లిలో ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ షాట్ చూపించి కిరాణా షాపులో మోసానికి పాల్పడిన దుండగులు. రూ. 18,500 విలువైన సామాన్లతో ఉడాయించిన వైనం.

PRATHAP, BELLAMPALLI
Published on: 15 Sept 2026 7:25 PM IST
Bellampally
X

Bellampally: ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ షాట్‌తో కిరాణా దుకాణంలో మోసం

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ ప్రాంతంలోని మమతా కిరాణా దుకాణానికి నిన్న అనగా 14 వ తేదీ సాయంత్రం నంబర్ ప్లేట్ లేని కారులో వొచ్చిన ముగ్గురు వ్యక్తులు 18,500/- రూపాయల సామాన్లు కొనుగోలు చేసి

ఫేక్ ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లింపు చేసినట్టు పేమెంట్ స్క్రీన్ షాట్ చూపించి వెంటనే అక్కడి నుండి ఉడాయించారు. అనుమానం వొచ్చి దుకాణదారుడు పేమెంట్ డిటైల్స్ చెక్ చేసుకొని చూసుకోగా మోసపోయానని గ్రహించాడు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI