Kagaznagar: సీపీఎం సీనియర్ నాయకురాలు బృందా కారత్‌ను కలిసిన ఎమ్మెల్యే హరీష్ బాబు!

Kagaznagar:తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల కోసం కాగజ్‌నగర్ విచ్చేసిన సీపీఎం సీనియర్ నాయకురాలు బృందా కారత్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 28 Nov 2026 2:47 PM IST
Kagaznagar
X

Kagaznagar: సీపీఎం సీనియర్ నాయకురాలు బృందా కారత్‌ను కలిసిన ఎమ్మెల్యే హరీష్ బాబు!

Kagaznagar: కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి కాగజ్ నగర్ పట్టణానికి విచ్చేసిన సిపిఎం సీనియర్ నాయకురాలు, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ వైస్ చైర్మన్ శ్రీమతి బృంద కారత్ మర్యాదపూర్వకంగా కలిసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా అటవీ హక్కుల చట్టం 2005 సెలెక్ట్ కమిటీలో తాను సభ్యురాలుగా ఉండి,డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేసిన క్రమాన్ని వివరించి, అప్పటి రాజకీయ పరిస్థితులపై తన ఆలోచనలను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబుతో పంచుకున్న శ్రీమతి బృంద కారత్ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు వారి సుదీర్ఘ రాజకీయ జీవితం మరియు ప్రజా పోరాటాలు ఎందరికో ఆదర్శప్రాయమని అన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR