Mancherial: బెల్లంపల్లిలో జీవో 76 కోసం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ధర్నా!
Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జీవో నెంబర్ 76ను పునరుద్ధరించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో ధర్నా.
Mancherial: బెల్లంపల్లిలో జీవో 76 కోసం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ధర్నా!
Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో జీవో నెంబర్ 76 ను పృనారుదరించలని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ జీవో నెంబర్ 76 ప్రకారము సింగరేణి స్థలాలలో ఇండ్లను నిర్మించుకొని నివసిస్తున్న వారికి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం 7000 పట్టాలకు గాను 5000 వరకు పట్టాలు ఇప్పిచ్చామని ప్రభుత్వం మారిన తర్వాత పెండింగ్లో ఉన్న 3000 వరకు అప్లికేషన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని అప్లికేషన్ పెట్టుకున్న వారు ఆందోళన చెందుతున్నారు కాబట్టి జీవో నెంబర్ 76ను పృనారుదరించలని డిమాండ్ చేశారు.




