Sirpur: పెంచికల్‌పేట్‌లో గురుకుల దీక్షలు.. కాంగ్రెస్, బీజేపీ మద్దతు!

Sirpur: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్‌లో సమీకృత గురుకుల పాఠశాలకు 25 ఎకరాల భూమి కేటాయించాలని చేపట్టిన దీక్ష 4వ రోజుకు చేరింది.

SRINIVAS, KOUTALA
Published on: 10 Sept 2026 9:24 PM IST
Sirpur
X

Sirpur: పెంచికల్‌పేట్‌లో గురుకుల దీక్షలు.. కాంగ్రెస్, బీజేపీ మద్దతు!

Sirpur: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచికల్‌పేట్ మండల కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సమీకృత గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. ఈ పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.200 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చిస్తోంది.

కావున, పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో మంజూరైన ఈ సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి అవసరమైన భూమిని పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 61లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమినీ కేటాయించవచ్చు.

అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో నుంచి 25 ఎకరాల భూమిని తక్షణమే పెంచికలపేట మండలంలో తో పాటు చుట్టు పక్కల మండలాల లోని గ్రామాల నిరుపేద విద్యార్థులందరికీ మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంధి సమీకృత గురుకుల పాఠశాల సాధన JAC కన్వీనర్ ఎలగందుల తిరుపతి తెలిగె రమేష్ పుల్గం దమాజీ ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ సుంపుటం సాయికిరణ్ నిర్వాహిస్తున్నా ఇట్టి దీక్షకు నాలుగో రోజు తేదీ 10-09-2026 సమీకృత గురుకుల పాఠశాల సాధన దీక్షకు పెంచికల్‌పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సముద్రాల సరిత రాజన్న అద్వర్యం లో కాంగ్రెస్ పార్టీ పుర్తి మద్దతు తెలిపరు.

అదేవిధంగ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాంధిర్ల నాగులు అద్వర్యం లో నాయి బ్రాహ్మణ సంఘం పుర్తి మద్దతు తెలిపి MRO గరికి వినతిపత్రం అంది0చారు.

ఇంధులో సర్పంచులు చప్పిడి రవీందర్, షేక్ ఉస్మాన్, అల్లూరి రాజేశ్వరి రాజు, కొండ్రా సులోచన భాస్కర్ ఎల్కారి లచన్న కాగజ్‌నగర్ మండల బీజేపీ అధ్యక్షులూ పుల్లా అశోక్ పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story