Kaghaznagar: కాగజ్‌నగర్ కేజీబీవీ హాస్టల్‌లో పాము కలకలం!

Kaghaznagar: కాగజ్‌నగర్ కేజీబీవీ బాలికల హాస్టల్‌లో కలకలం రేపిన నీరుకట్టె పాము. చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేసిన అటవీ శాఖ రెస్క్యూ బృందం.

LALITH KUMAR, SIRPUR
Published on: 22 Sept 2026 7:19 PM IST
Kaghaznagar
X

Kaghaznagar: కాగజ్‌నగర్ కేజీబీవీ హాస్టల్‌లో పాము కలకలం!

కాగజ్‌నగర్‌: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణం లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ (KGBV) హాస్టల్‌లో నిర్కట్టే పాము (Checkered Keelback) రావటం తో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇచ్చిన సమాచారం.

అనుగుణంగా అటవీ రేంజ్ అధికారి సూచనల మేరకు బైయోలజిస్ట్ జోగు ఏల్లం మరియు సోమయ్య దేవ్ సింగ్ బేస్ క్యాంప్ వచర్లు వెంటనే అక్కడికి వెళ్ళి పామును పట్టుకుని సమీప అటవీ లో సురక్షితంగా వదిలేయటం జరిగింది.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR