Asifabad: గిరిజనుల ఆత్మీయ స్వాగతం: చిలపల్లిలో ఆదివాసీ జెండా ఆవిష్కరణ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం చిలపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Asifabad: గిరిజనుల ఆత్మీయ స్వాగతం: చిలపల్లిలో ఆదివాసీ జెండా ఆవిష్కరణ!
ఆసిఫాబాద్: కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం చిల పల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు,ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి అదిత పాల్గొన్నారు.
గ్రామ ఆదివాసీలు, మహిళలు బి అదితకు ఘన స్వాగతం పలికి స్వాగతించారు ముందుగా కొమురం భీం విగ్రహాన్నికి పూల మాల వేసి ఆదివాసీల జెండాను ఆవిష్కరించారు.
Next Story




