Mancherial: బెల్లంపల్లి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న DCP భాస్కర్!
Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంచిర్యాల DCP భాస్కర్. ప్రత్యేక పూజలు.
Mancherial: బెల్లంపల్లి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న DCP భాస్కర్!
Mancherial: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని 200 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం మంచిర్యాల DCP భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పురాతన శివాలయాన్ని దర్శించి పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని DCP భాస్కర్ ఈ సందర్భంగా తెలిపారు.




