Koutala: కౌటాల ZPHSలో ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ

Koutala: కౌటాల ZPHSలో ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ. విద్యార్థుల అభ్యసన లోపాలను అధిగమించేలా బోధన చేయాలని ఎంఈఓ గోడాం నానాజీ సూచన.

SRINIVAS, KOUTALA
Published on: 19 Aug 2026 7:36 PM IST
Koutala
X

Koutala: కౌటాల ZPHSలో ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ

కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ZPHS Koutalaలో కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. మండలంలోని కాంప్లెక్స్ పాఠశాల పరిధిలోని ఉపాధ్యాయులకు FLN శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచడానికి Toy Based Activity Based, TLM Based విధానాలను ఉపయోగించి విద్యార్థుల Learning Gaps గుర్తించి, వాటిని అధిగమించేలా బోధన చేయాలని MEO గోడాం నానాజీ సూచించారు.

మధ్యాహ్నం 3:00 నుంచి 4:00 గంటల వరకు Remedial Teaching నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో:

G. Hanmanthu School Complex, ZPHS Muthampet

B. Ramchander Rao School Complex, ZPHS Koutala

RPs: B. Thirupathi, M. Sanjay Kumar, Sunil, రాంజీ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story